భారత్ కష్ఠతరమైన ౩౦౦ స్కోర్ ను ఛేధించింది. తమ అర్థ సెంచరీలతో మరోసారి టాప్ 3 కాంట్రిబ్యూట్ చేయడంతో ఇది సాధ్యమైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 85 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
అలాగే, రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది మరియు ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు కూడా. అంతకుముందు వెస్టిండీస్ తమ చివరి 10 ఓవర్లలో 100 పై పరుగులు చేసి 316 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పొలార్డ్ మరియు పూరన్ కలిసి 100 పై పరుగులు చేయడంతో వెస్టిండీస్‌ను భారి స్కోరు చేసింది.