మీరు ఏదైనా పాట రాగం తప్ప ఇంకా ఏం గుర్తు లేకపోతే మీ మొబైల్ తీసి ” హే గూగుల్ వాట ఈస్ డిస్ సాంగ్” అని అడిగితే గూగుల్ మీకు ఇట్టే చెప్పేస్తుంది.
చాలా బాగుంది కదా. ” హే గూగుల్ వాట ఈస్ డిస్ సాంగ్” లేదా “సెర్చ్ ఏ సాంగ్” మీటని నొక్కండి. తరువాత “ఉఊఆఅఅఅఅఅఅ….” సాగరసంగమం సినిమాలో కమల్ హాసన్ లాగా పాడితే సరిపోతుంది. శృతి తప్పినా పర్లేదు అనుకోండి. అలా చేసిన వెంటనే మీకు కొన్ని పాటలు వేతికి మీ ముందు ఉంచుతుంది.
నాకు రోబో సినిమాలో చూపించిన “ఇది ఏ రాగం”? అని ఒక పెద్దాయన చిట్టని అడిగిన సందర్బం గుర్తుతెచ్చంచి. అప్పుడు నేనైతే అస్సలు అనుకోలేదు ఇలా అవుతుందని. ఇప్పడు అవుతుంది కూడా.